కీళ్ళు, మోకాళ్ళ నొప్పులకు ఇది చాలా చిన్న, ప్రభావ వంతమైన వంటింటి వైద్యం. మన ఋషులు వైద్యాన్ని మన వంటింటి దాకా తెచ్చారు.
మోకాలి చిప్పలు మార్చవలసిన పరిస్థితులలో కూడా ఈ వైద్యం పూర్తిగా నయం చేసిన సంఘటనలు నేను చూశాను. ఇక ఉపచారం గురించి------
1. కీళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఉదయాననే లేచి పారిజాతం (క్రింద ఫోటోలో ఇచ్సాను) ఆకులు నాలుగు తీసుకుని నలిపి గ్లాసు నీళ్ళలో వేసి, గ్లాసు నీళ్ళు అరగ్లాసు నీళ్లు అయ్యే వరకు మరగించి వడకట్టి చల్లార్చి పాచి పళ్ళతో త్రాగాలి.
2. రోజుకు రెండు సార్లు గ్లాసు మజ్జిగ లో 1 గ్రాము సున్నం (మీకు కీళ్ళీ కొట్టులో దొరుకుతుంది) కలిపి త్రాగాలి.
3. రాత్రి పడుకో బోయే ముందు గ్లాసు ఆవుపాల లో ఒ.క చిన్న చెంచా పసువు కలిపి వేడి చేసి, దించి దానిలో 1 చెంచా ఆవు నేయ్యి వేసి, బాగా తిరగ గొట్టి త్రాగాలి.
సూచనలుః
1. ఈవైద్యం కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకు వాడకూడదు
2. సాధారణ నొప్పులు ఉన్నవారు 45 రోజులు, బాగా ఎక్కువగా నొప్పులు ఉన్నవారు 3 నెలలు వాడాలి
3. ఈ ఉపచారం తీసుకునే సమయంలో మాంసాహారం తీసుకోకుండా ఉంటే మంచిది. బాగా అరిగే తేలికైన అహారం ఉపయుక్తం.
the effective kitchen medication tips for knee and joint pain. Our seers bought this effective medication from the dispensary to as approachable as the preparations in your own kitchen. I observed the cases even as complex issues as knee replacement surgeries have been averted with this simple prescription.
Details:
1. Start your day on empty stomach with a potion made of boiling 4 leaves of Tabernaemontana or "Milkwood" (picture attached below) in one glass quantity of water, which has to be boiled till it reduces to half a glass.
2. Twice a day, have the solution prepared by adding 1gm of slaked lime (chunnam used in paans and is high in calcium content) in a glass of buttermilk.
3. Take a glass of boiled cow milk mixed with a spoon of turmeric which should be later thoroughly mixed with a spoon of cow ghee.
Instructions:
1. People suffering from kidney stones shouldn’t follow this
2. People with moderate pain should take it for 45 days and with acute pain should take it for 3months
3. Try to observe strict vegetarian lifestyle while you are following this prescription.
PS: Please inform us of your experience after using this prescription.
No comments:
Post a Comment