ఇది రాజ రవి వర్మ చిత్రం.
.18వ శతాబ్దంలో కేరళకు చెందిన స్త్రీలు తమ ఎదల పైన ఆచ్ఛాదన లేకుండానే చీరెలు ధరించేవారు. 20 శతాబ్దం ప్రారంభం వరకు ఈ సాంప్రదాయం వుండేది.
కేరళకు చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు సంస్థానాధీశుడైన రాజారవి వర్మ గీసిన చిత్ర పటాల్లో ఈ సాంప్రదాయం ప్రస్ఫుటమవుతుంది.
కాగా 20 శతాబ్దం ప్రారంభంలో ట్రివాన్ కూర్ రాజు ఇలాంటి సాంప్రదాయాన్ని తొలగించి నివి (రవిక) ని ధరించడం అనివార్యం చేశాడు.
భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను, మానవీయ విలులను పరిరక్షించడంలో
చిత్రకారుడు రాజారవి వర్మ చేసిన కృషి చిరస్మరణీయము.

No comments:
Post a Comment