అయ్యప్ప దేవాయ నమ: అభయ స్వరూపాయ నమ:
అయ్యప్ప దేవాయ నమ: అభయ స్వరూపాయ నమ:
హరిహర సుపుత్రాయ నమ: కరుణా సముద్రాయ నమ:
నిజ భీర గంభీర శభరీ గిరీ శిఖర ఘన యోగ ముద్రాయ నమ:
పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మండరూపాయ నమ:
అయ్యప్ప దేవాయ నమ: అభయ స్వరూపాయ నమ:
పద్దెనిమిది పడిమెట్ల పైకెక్కి గుడికేగు
భక్తులకు ఎదురొచ్చె బంగారు స్వామి
ఇరుముడులు స్పృశియించి శుభుమనుచు దీవించి
జనకృందములచేరె జగమేలు స్వామి
తన భక్తులొనరించు తప్పులకు తడబడి
ఒక ప్రక్క ఒరిగెనా ఓంకార మూర్తి
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప దేవాయ నమ: అభయ స్వరూపాయ నమ:
హరిహర సుపుత్రాయ నమ: కరుణా సముద్రాయ నమ:
నిజ భీర గంభీర శభరీ గిరీ శిఖర ఘన యోగ ముద్రాయ నమ:
పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మండరూపాయ నమ:
అయ్యప్ప దేవాయ నమ: అభయ స్వరూపాయ నమ:
పద్దెనిమిది పడిమెట్ల పైకెక్కి గుడికేగు
భక్తులకు ఎదురొచ్చె బంగారు స్వామి
ఇరుముడులు స్పృశియించి శుభుమనుచు దీవించి
జనకృందములచేరె జగమేలు స్వామి
తన భక్తులొనరించు తప్పులకు తడబడి
ఒక ప్రక్క ఒరిగెనా ఓంకార మూర్తి
స్వామియే శరణం అయ్యప్ప
No comments:
Post a Comment