వేంకటాచలం లో 63 కోట్లతీర్ధాలు ఉన్నాయి. 63 కోట్ల తీర్ధల్లో స్నానం చేయలేని
వారు 1008 తీర్ధల్లో స్నానం అన్న చేయాలి.
అది క్షం అనుకున్న వాళ్ళు 108 తీర్ధల్లో అన్న చేయాలి.అది కుడా చేయలేని వారు 63 తీర్ధల్లో అన్న స్నానం చేయాలి.
అది కుడా చేయని వాళ్ళు 7 తీర్ధల్లో ఆనం చేయాలి.
అవి 1] స్వామిపుష్కరిని.2] ఆకాశగంగ.3]పాపనాశనం.4] పండవతీర్ధం.
5]కూమారతీర్ధమ్. 6]తుమ్భురతీర్ధం.7]కృష్ణ తీర్ధం.
ఈ 7 తీర్ధల్ల్లో ఎవరన్న స్నానం చేస్తే 63 కోట్ల తీర్ధల్లో చేసినఫలితం వస్తుంది.
ఇది కుడా చేయని వాళ్ళు స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహ స్వామిని
దర్శనం చేసుకుని వేంకటేశ్వరుని దర్శనం చేసుకుని స్వామి దర్శనం
తరువాత అక్కడ విష్ణు సహస్రనామం చదువు కున్న వాళ్ళు
వెంకటచలం లో 63 కోట్లతీర్ధల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది
No comments:
Post a Comment