Tuesday, 23 September 2014

NEW COLLECTION OF VEMANA POEMS IN TELUGU



వేమన పద్యం 

తన్నుజూచి యొరులు తగమెచ్చవలెనని
 
సొమ్ము లెరువు తెచ్చి నెమ్మిమీర 


ఒరుల కొరకు తానె ఉబ్బుచునుండును!

విశ్వదాభిరామ వినుర వేమ!!

No comments:

Post a Comment