Friday, 14 February 2014

SIMPLE TIPS FOR CARING HAIR



వెంట్రుకల సంరక్షణకు చిట్కా

జుట్టు సమస్యలను అరికట్టేందుకు కొన్ని సూచనలు పాటిస్తే సరిపోతుంది. 
మెంతి పొడి, ఆవాల పొడి, టీ పొడి, గోరింటాకు, పెరుగులు అన్నీ ఒక్కొక్క స్పూను చొప్పున కలిపి అందులో నిమ్మ రసం పిండి బాగా కలిపాలి. 
ఓ రాత్రంతా దీన్ని నానబెట్టి మరుసటి రోజు తలకు పట్టించి 
ఆరిన తర్వాత శీకాయి పొడితో తలస్నానం చేయాలి. 
ఇలా చేస్తే జుట్టు పట్టులాగా ఉంటుంది. జుట్టు తెల్లబడడం,
 రాలడం వంటివి తగ్గి కేశాలు నల్లగా నిగనిగలాడతాయి.

No comments:

Post a Comment