Sunday, 8 December 2013

ANCIENT INDIAN AYURVEDAM HEALTH TIPS IN TELUGU


ఆయుర్వేదము మనకు ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం...
ఎందుకంటే
ఆయుర్వేదములో తెలిపిన విధంగా ప్రకృతి ద్వారా మనకు లభించే
పలు వాటిని గనుక సక్రమంగా ఆచరిస్తూ వుంటే గనుక
ప్రజలు ఎప్పటికి అనారోగ్యం భారిన పడకుండా నిత్యం ఆరోగ్యంతో
జీవిస్తూ ఉండవచ్చునని ఎప్పుడో ఆయుర్వేద
విజ్ఞానులు తెలియజేసారు .
కాని మనమే వాటిని చిన్న
చూపు చూడటం వలన అంతగా ప్రాచుర్యం పొందక మరుగున
పడిపోతున్నాయి.
అందుకే మానవ ప్రయత్నంగా మేము చేయదగిన
ప్రయత్నం చేస్తూ ఇక్కడ ఆయుర్వేదం తెలిపిన కొన్ని ఆరోగ్య
చిట్కాలను అందిస్తున్నాము.ఎవరైతే గనుక ఈ
చిట్కాలను క్రమం తప్పకుండా ఆచరిస్తారో వారు సంపూర్ణ ఆరోగ్యంతో
ఉంటారని ఆయుర్వేదం చెబుతుంది.

☞రోజు 1 ఆపిల్ తీసుకుంటే జీవితంలో డాక్టర్ అవసరమే ఉండదు.
☞రోజు 1 కారెట్ తీసుకుంటే జీవితంలో డాక్టర్ అవసరమే ఉండదు.
☞రోజు క్రమం తప్పకుండా ఎక్సర్ సైజ్ చేయటం ఆరోగ్యానికి ఎంతో
మంచిది .
☞రోజు రెండు సరస్వతి ఆకులు తింటుంటే మానవులకు రోగాలు రావు.
☞కూరలలో కారానికి బదులు మిరియాల పొడి వేస్తుంటే
ఆరోగ్యం పెరుగుతుంది .
☞గుంట గలగరాకు కూరగా తింటుంటే ఆయువు వృద్ధి
చెంది ,అనారోగ్యం హుష్ .
☞ప్రతీ రోజు అరగ్రాము పిప్పళ్ళ పొడిని తేనెతో కలిపి తిసుకోనిన ఏ
రోగము రాకుండా వుండి పూర్తి ఆరోగ్యం తో వుంటారు .
☞ప్రతీ రోజు క్రమం తప్పకుండా 10 – 15 తులసి ఆకుల్ని నమిలి
తింటూ వుంటే, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎలాంటి వ్యధులైన
సరే దరిచేర సాహసించవు.

No comments:

Post a Comment